(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.285. అధ్యాయః 285
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వృత్రగీతానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-285-0x(6370)(76632)
ధన్యాధన్యా ఇతి జనాః సర్వేఽస్మాన్ప్రవదంత్యుత।
న దుఃఖితతరః కశ్చిత్పుమానస్మాభిరస్తి హ॥ 12-285-1(76633)
లోకసంభావితైర్దుఃఖం యత్ప్రాప్తం కురుసత్తమ।
ప్రాప్య జాతిం మనుష్యేషు దేవైరపి పితామహ॥ 12-285-2(76634)
కదా వయం కరిష్యామః సంన్యాసం దుఃఖభేషజం।
దుఃఖమేతచ్ఛరీరాణాం ధారణం కురుసత్తమ॥ 12-285-3(76635)
విముక్తాః సప్తదశభిర్హేతుభూతైశ్చ పంచభిః।
ఇంద్రియార్థైర్గుణైశ్చైవ అష్టాభిశ్చ పితామహ॥ 12-285-4(76636)
న గచ్ఛంతి పునర్భావం మునయః సంశితవ్రతాః।
కదా వయం గమిష్యామో రాజ్యం హిత్వా పరంతప॥ 12-285-5(76637)
భీష్మ ఉవాచ। 12-285-6x(6371)
నాస్త్యనంతం మహారాజ సర్వం సంఖ్యానగోచరం।
పునర్భావోపి సంఖ్యాతో నాస్తి కించిదిహాచలం॥ 12-285-6(76638)
న చాపి గంయతే రాజన్నైష దోషః ప్రసంగతః।
ఉద్యోగాదేవ ధర్మజ్ఞాః కాలేనైవ గమిష్యథ॥ 12-285-7(76639)
నేశేఽయం సతతం దేహీ నృపతే పుణ్యపాపయోః।
తత ఏవ సముత్థేన తమసా రుధ్యతేఽపి చ॥ 12-285-8(76640)
యథాంజనమయో వాయుః పునర్మానఃశిలం రజః।
అనుప్రవిశ్య తద్వర్ణో దృశ్యతే రంజయందిశః॥ 12-285-9(76641)
తథా కర్మఫలైర్దేహీ రంజితస్తమసా వృతః।
వివర్ణో వర్ణమాశ్రిత్య దేహేషు పరివర్తతే॥ 12-285-10(76642)
జ్ఞానేన హి యదా జంతురజ్ఞానప్రభవం తమః।
వ్యపోహతి తదా బ్రహ్మ ప్రకాశేత సనాతనం॥ 12-285-11(76643)
అయత్నసాధ్యం మునయో వదంతి
చే చాపి ముక్తాస్తదుపాసితవ్యాః।
త్వయా చ లోకేన చ సామరేణ
తస్మాన్న శాంయంతి మహర్షిసంఘాః॥ 12-285-12(76644)
అస్మిన్నర్థే పురా గీతం శృణుష్వైకమనా నృప।
యథా దైత్యేన వృత్రేణ భ్రష్టైశ్వర్యేణ చేష్టితం॥ 12-285-13(76645)
నిర్జితేనాసహాయేన హృతరాజ్యేన భారత।
అశోచతా శత్రుమధ్యే బుద్ధిమాస్థాయ కేవలాం॥ 12-285-14(76646)
భ్రష్టైశ్వర్యం పురా వృత్రముశనా వాక్యమబ్రవీత్।
కచ్చిత్పరాజితస్యాద్య న వ్యథా తేఽస్తి దానవ॥ 12-285-15(76647)
వృత్ర ఉవాచ। 12-285-16x(6372)
సత్యేన తపసా చైవ విదిత్వా సంక్షయం హ్యహం।
న శోచామి న హృష్యామి భూతానామాగతిం గతిం॥ 12-285-16(76648)
కాలసంచోదితా జీవా మజ్జంతి నరకేఽవశాః।
పరిహృష్టాని సర్వాణి దివ్యాన్యాహుర్మనీషిణః॥ 12-285-17(76649)
క్షపయిత్వా తు తం కాలం గణితం కాలచోదితాః।
సావశేషేణ కాలేన సంధావంతి పునఃపునః॥ 12-285-18(76650)
తిర్యగ్యోనిసహస్రాణి గత్వా నరకమేవ చ।
నిర్గచ్ఛంత్యవశా జీవాః కాలబంధనబంధనాః॥ 12-285-19(76651)
ఏవం సంసరమాణాని హ్యహం భూతాని దృష్టవాన్।
యథా కర్మ తథా లాభ ఇతి శాస్త్రనిదర్శనం॥ 12-285-20(76652)
తిర్యగ్గచ్ఛంతి నరకం మానుష్యం దైవమేవ చ।
సుఖదుఃఖే ప్రియే ద్వేష్యే చరిత్వా పూర్వమేవ చ॥ 12-285-21(76653)
కృతాంతవిధిసంయుక్తః సర్వో లోకః ప్రపద్యతే।
గతం గచ్ఛంతి చాధ్వానం సర్వభూతాని సర్వదా॥ 12-285-22(76654)
కాలసంఖ్యానసంఖ్యేయం సృష్టిస్థితిపరాయణం।
తం భాషమాణం భగవానుశనా ప్రత్యభాషత।
ఇమాందుష్టప్రలాపాంస్త్వం తాత కస్మాత్ప్రభాషతే॥ 12-285-23(76655)
వృత్ర ఉవాచ। 12-285-24x(6373)
ప్రత్యక్షమేతద్భవతస్తథాఽన్యేషాం మనీషిణాం।
మయా యజ్జయలుబ్ధేన పురా తప్తం మహత్తపః॥ 12-285-24(76656)
గంధానాదాయ భూతానాం రసాంశ్చ వివిధానపి।
అవర్ధం త్రీన్సమాక్రంయ లోకాన్వై స్వేన తేజసా॥ 12-285-25(76657)
జ్వాలామాలాపరిక్షిప్తో వైహాయసగతిస్తథా।
అజేయః సర్వభూతానామాసం నిత్యమపేతభీః॥ 12-285-26(76658)
ఐశ్వర్యం తపసా ప్రాప్తం భ్రష్టం తచ్చ స్వకర్మభిః।
ధృతిమాస్థాయ భగవన్న శోచామి తతస్త్వహం॥ 12-285-27(76659)
యుయుత్సతా మహేంద్రేణ పురా సార్ధం మహాత్మనా।
తతో మే భగవాందృష్టో హరిర్నారాయణః ప్రభుః॥ 12-285-28(76660)
వైకుంఠః పురుషోఽనంతః శుక్లో విష్ణుః సనాతనః।
ముంజకేశో హరిశ్మశ్రుః సర్వభూతపితామహః॥ 12-285-29(76661)
నూనం తు తస్య తపసః సావశేషం మమాస్తి వై।
యదహం ప్రష్టుమిచ్ఛామి భవంతం కర్మణః ఫలం॥ 12-285-30(76662)
ఐశ్వర్యం వై మహద్బ్రహ్మన్వర్ణే కస్మిన్ప్రతిష్ఠితం।
నివర్తతే చాపి పునః కథమైశ్వర్యముత్తమం॥ 12-285-31(76663)
భవంతి కస్మాద్భూతాని ప్రవర్తంతే యథా పునః।
కిం వా ఫలం పరం ప్రాప్య జీవస్తిష్ఠతి శాశ్వతః॥ 12-285-32(76664)
కేన వా కర్మణా శక్యమథ జ్ఞానేన కేన వా।
బ్రహ్మర్షే తత్ఫలం ప్రాప్తుం తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 12-285-33(76665)
ఇతీదముక్తః స మునిస్తదానీం
ప్రత్యాహ యత్తచ్ఛృణు రాజసింహ।
మయోచ్యమానం పురుషర్షభ త్వ
మనన్యచిత్తః సహ సోదరీయైః॥ ॥ 12-285-34(76666)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచాశీత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 285॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-285-2 దేవైర్ధర్మాదిభిః। జాతిం జన్మ॥ 12-285-3 సుఖసంజ్ఞికమితి ధ. పాఠః॥ 12-285-5 వ్రజంతి యేషు న భవమితి ధ. పాఠః॥ 12-285-7 న చాపి మన్యతే రాజన్నేష ధర్మోఽత్రసంతత ఇతి ధ. పాఠః॥ 12-285-8 నేశే నేష్టే। ఈదృశో యతతే దేహీతి ట.డ. పాఠః॥ 12-285-9 యథాంజనచయం వాయురితి డ. ధ. పాఠః॥ 12-285-18 సంభవంతి పునఃపునరితి ఝ. పాఠః॥ 12-285-23 ధీమందుష్టప్రలాపాంస్త్వమితి ఝ. పాఠః। దుష్టప్రలాపాన్ అసురభావవినాశకాన్ అసురే భూత్వా కథం భాషస ఇత్యర్థః॥ 12-285-25 గంధాద్యాదానం తదాశ్రయోపమర్దేన। అవర్ధం హింసితవాన్॥ 12-285-26 వైహాయసగతిశ్చరన్నితి ఝ. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.